హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చారిత్రక గుండం శివాలయంలో ప్రత్యేక పూజలు

మహబూబాబాద్ జిల్లా పాకాల అడవుల్లో గుండం చెరువు మధ్య కాకతీయుల కాలంలో నిర్మించిన గుండం శివాలయం ప్రత్యేకతను సంతరించుకుంది. నేడు శ్రావణ మాస రెండో సోమవారం సందర్భంగా స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.