MDK: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రామాయంపేట పట్టణంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో జరిగే సమావేశానికి వెళ్తుండగా, అక్కన్నపేట బైపాస్ వద్ద మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆయనకు శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆంజనేయులు గౌడ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
మహేష్‌కూమార్ గౌడ్‌కు ఘన స్వాగతం


