హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

WGL: నర్సంపేట పట్టణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు.