KNR :గడిచిన 24 గంటల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో అత్యధికంగా 58.8 మి.మీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా కూనారంలో 45.8, ముత్తారంలో 45.3, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 40.8, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 33 మి.మీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు


