హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పశువులకు టీకాలు తప్పనిసరి'

PPM: పాచిపెంటలో ఆవులు, గేదెలకు ఎల్.ఎస్.డి టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశువైద్య అధికారి మంచాల వెంకటరమణ తెలిపారు. సోమవారం మండలంలో వెటర్నరీ సహాయకులు గ్రామాలలో పశువులకు టీకాలు వేస్తున్నారని, రైతులు అశ్రద్ధ వహించకుండా వేయించాలన్నారు. టీకాల వలన పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మ సంబంధిత వ్యాధ్యాలు దరిచేరవని పేర్కొన్నారు.