KMR: వర్షం పడుతున్న వేళ గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. మెదక్–నర్సాపూర్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం పడుతుండటంతో ఆటో అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ఉన్న సిలిండర్లు రోడ్డుపై పడిపోయిన సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకపోవడం వల్ల భారీప్రమాదం తప్పిందని, డ్రైవర్‌కు సైతం ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
తెలంగాణ
గ్యాస్‌సిలిండర్ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం


