WGL: నల్లబెల్లి మండలంలోని రామతీర్థంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వసంత శోభన్ అధ్యక్షతన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ సింగ్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో వైనాల అశోక్, మాలోత్ మోహన్, పీఏసీఎస్ డైరెక్టర్లు, జీపీఓ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రామతీర్థంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ'


