హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదవికి న్యాయం చేస్తే ప్రజల్లో గుర్తింపు: వేమిరెడ్డి

NLR: కోవూరు ఏఎంసీ నూతన పాలకవర్గం రైతుల సమస్య ల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని MP వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. నార్త్ రాజుపాళెం మార్కెట్ యార్డులో జరిగిన అభినందన సభలో నూతన ఛైర్మన్ వంశీకృష్ణారెడ్డి, సభ్యులను అభినందించారు. రైతులతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ సమష్టిగా పనిచేయాలని, అవినీతికి తావులేకుండా రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.