హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము

ADB: ఉట్నూర్ మండలం నాగపూర్‌లో సోమవారం అద్భుత దృశ్యం కనిపించింది. గ్రామానికి చెందిన పరమేశ్వర్ తన చేనులో ఏర్పాటు చేసిన శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కూర్చుంది. శ్రావణ సోమవారం కావడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి శివలింగాన్ని దర్శించుకున్నారు.