ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోందని AEE హరీశ్ తెలిపారు. సోమవారం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయి 277.50 మీటర్లకు (910 అడుగులు) చేరుకుందని వెల్లడించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రాజెక్ట్‌లోకి 60 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని బయటకు వదులుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలు


