MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హిమాన్షు అనే విద్యార్థి ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాఠశాల వార్డెన్ వెంకన్న వేధింపులే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
తెలంగాణ
ఆర్యభట్ట పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం..!


