హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు బందోబస్తు

KNR: రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లను 22ఏ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో జరగనున్న ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.