హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి: MLA

KNR: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాడల్ గురుకుల పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులకు మాజీ మంత్రి,  ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అండగా నిలిచారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేసి ఈ సందర్భంగా MLA ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.