హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్లో వర్గపోరు.. కార్యకర్తల్లో అయోమయం

KDP బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. వైసీపీలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, నల్లేరు విశ్వనాథరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా, టీడీపీలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఇన్‌చార్జ్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు పార్టీలు నాలుగు వర్గాలుగా మారడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు.