WGL: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్టూరులో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.పరారీలో ఉన్న ఇతరుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
తెలంగాణ
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో UPDATE


