ADB: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 133 ఆశ్రమాలు, 928 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే 2012లో చివరిసారిగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత సీనియర్ ఉపాధ్యాయుల పదవి విరమణ చేయడంతో ఉట్నూర్ ITDA ఆధ్వర్యంలో ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యగా ఏర్పడింది.
తెలంగాణ
ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత


