WNP: పెద్దగూడెం నుంచి 2వ శ్రావణ శనివారం తిరుమలనాథ స్వామి ఆలయానికి ఎడ్లబండ్లపై భక్తులు ఊరేగింపుగా వెళ్లారు. ఎడ్లబండ్లు కట్టిన తిరుపతి, రామచంద్రి, రవి, సుభాన్లకు సోమవారం ఆలయ అర్చకులు కురుమూర్తి తిరుమలనాథ స్వామి పట్టు వస్త్రాలు అందజేశారు. ముస్లిం సోదరులు సైతం ఎడ్లబండ్లు కట్టి స్వామిని కొలవడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.
తెలంగాణ
ఎడ్లబండ్లు కట్టిన వారికి పట్టు వస్త్రాల పంపిణీ


