హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూరగాయల ధరల వివరాలు ఇలా!

GNTR: కొల్లిపర మండలంలో నేటి కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.టమాటా కిలో రూ.25, బెండకాయ రూ.15, దోసకాయ రూ.20, వంకాయ, బంగాళదుంప, దొండకాయ, క్యాబేజీ రూ.30 కాగా.. మిర్చి, క్యాలీఫ్లవర్, కాకరకాయ, బీరకాయ రూ.40గా ఉన్నాయి. ఉల్లి, బీట్రూట్ రూ.50, క్యారెట్ రూ.55, కీరదోస రూ.60, క్యాప్సికం రూ.65కు విక్రయించగా, బీన్స్ గరిష్టంగా కిలో రూ.110 పలుకుతున్నట్లు వ్యాపారులు చెప్పారు.