KKD: జిల్లాలో పోలీసు సూపరింటెండెంట్ జి. బిందు మాధవ్, IPS ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో టోల్ ప్లాజా వద్ద నైట్ బీట్, నైట్ SI సిబ్బందితో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్ అనలైజర్ ద్వారా తనిఖీ చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రివేళ పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు


