KRNL: కర్నూలు జిల్లా మంత్రాలయానికి అంతర్జాతీయ గుర్తింపు రానుంది. భక్తుల సౌకర్యార్థం ప్రముఖ హోటల్ గ్రూపులు రూ.96.86 కోట్ల వ్యయంతో వెంకటేశ్వర లాడ్జి భాగస్వామ్యంతో హిల్టన్ గ్రూప్ ఆధ్వర్యంలో 150 గదులతో 'హిల్టన్ గార్డెన్ ఇన్' హోటల్ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఇవి భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయానికి అంతర్జాతీయ గుర్తింపు..!


