హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గన్నవరం చేరుకున్న ఉప రాష్ట్రపతి

కృష్ణా: గన్నవరం విమానాశ్రయానికి ఇవాళ ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు సోమవారం చేరుకున్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి ముసునూరు బయలుదేరారు. అక్కడ నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరించనున్నారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.