VZM: జిల్లాలోని పోలీస్ శాఖ ప్రజల భద్రతకు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువగా వెళ్లి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని చర్చించారు. జిల్లా లోనే మొదటగా రూపొందించిన “ఇంటింటికీ... మన్యం పోలీస్” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పాలకొండ పట్టణంలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల భద్రతకు వినూత్న కార్యక్రమం


