NGKL: కల్వకుర్తి మండలం గుంటూరు గ్రామానికి చెందిన పోతుగంటి నరేందర్ (25)కు ఆదివారమే నిశ్చితార్థం జరిగింది. అదే రోజు అర్ధరాత్రి గుండూరు నుంచి కల్వకుర్తికి కారులో వెళ్తుండగా పంజుగుల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేందర్ మృతి చెందాడు. పెద్దనాగయ్యకు ముగ్గురు కుమారుల్లో నరేందర్ పెద్దవాడు. కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తెలంగాణ
నిన్నే నిశ్చితార్థం.. అర్ధరాత్రి మృతి


