హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

KDP: ముద్దనూరులో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో స్కూల్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నినాదాలతో ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.