హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పై CM సమీక్ష

RR: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై CM రేవంత్‌ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. పెండింగ్‌ భూసేకరణ, పరిహారం పంపిణీని వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. భూసేకరణకు రూ.5 వేల కోట్లు కేటాయించగా, రూ.2,782 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటివరకు రూ.566 కోట్లు చెల్లించారు. పాలమూరు-RR, మక్తల్-NRPT-కొడంగల్, నెట్టెంపాడు, భీమా, సీతారామ ప్రాజెక్టులపై సమీక్ష జరగనుంది.