BHNG: ఆలేరు మండలంలోని ఓ గ్రామంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SHO ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి, బాలికకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నమన్నారు.
తెలంగాణ
లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు


