హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

NDL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులందరికీ అలంకార దర్శనాలతో పాటు, ప్రముఖుల సిఫార్సులపై రాత్రి వేళల్లో స్పర్శ దర్శనాలు కల్పిస్తున్నారు.