హైదరాబాద్: 28°C
తెలంగాణ

SMలో అసభ్య పోస్టులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

హైదరాబాద్‌లో కార్పొరేటర్‌ పి. విజయారెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన ఆరోపణలతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి దగ్గరి నుంచి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.