MBNR: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను దేవరకద్ర జనసేన పార్టీ ఇంఛార్జ్ రవి గౌడ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇటీవల రాజాసింగ్ జనసేనలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో జనసేన బలం పుంజుకుంటోందని రవి గౌడ్ అన్నారు.
తెలంగాణ
రాజాసింగ్‌తో రవి గౌడ్ భేటీ


