హైదరాబాద్: 28°C
తెలంగాణ

MRPS, MSP నూతన కమిటీలు

MBNR: MBNR: నవాబుపేట మండల MRPS, MSP నూతన కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఇంఛార్జ్ బొర్ర భిక్షపతి తెలిపారు. MRPS అధ్యక్షుడిగా కోస్గి శంకర్ మాదిగ, MSP అధ్యక్షుడిగా మాదాపురం వెంకటయ్య మాదిగ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా సుదర్శన్, మహేష్, యాదయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.