NDL: కోయిలకుంట్ల పట్టణ సమీపంలో ఉన్న జిసిఆర్ పాలిథిన్ ఫ్యాక్టరీలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీలో ఉన్న వస్తువులు మిషన్లు అన్ని పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు సూర్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు


