హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 69.4 మి.మీ. వర్షపాతం

PLD: జిల్లాలో గత 24 గంటల్లో 69.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కారంపూడిలో 9.4 మి.మీ, వెల్దుర్తిలో 9.2 మి.మీ, దుర్గి, ఎడ్లపాడులో 7.8 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. రెంటచింతలలో 6.2, నాదెండ్లలో 5.4, రొంపిచర్లలో 5, చిలకలూరిపేట 4.2, గురజాల 3.8, నూజెండ్ల 3.6, ఈపూరు 2.8, నకరికల్లు 2.6, నరసరావుపేట 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.