హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంభంలో ఆహ్లాదకరంగా వాతావరణం

ప్రకాశం: కంభం పట్టణంలో సోమవారం ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.. ఇటీవల కాలంలో పట్టణంలో ఉష్ణోగ్రతలు నమోదై, ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు.. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. ఆదివారం రాత్రి పట్టణంలో మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది. అలాగే మండలంలోని పలుచోట్ల వాతావరణం చల్లబడింది.