PLD: సత్తెనపల్లిలోని 23వ వార్డులో తాగునీరు రంగు మారి, దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కలుషిత నీటి వల్ల చర్మ సమస్యలతో పాటు టైఫాయిడ్, డయేరియా వంటి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కలుషిత నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు


