KRNL: నంద్యాల జిల్లా డోన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో పాటు మరో 13 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదైంది. తమకు సమాచారం ఇవ్వకుండా నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారంటూ MPDO ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
YCP నేతలపై కేసు నమోదు!


