హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

MDK: కలెక్టర్ ఆదేశాలతో రామాయంపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తూ అప్రమత్తమయ్యారు. అయితే సిద్దిపేట రోడ్డులోని ప్రధాన రహదారి వద్ద డ్రైనేజీ కాలువ శాస్త్రీయంగా లేకపోవడంతో భారీ వర్షాల సమయంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.