హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

ELR: జీలుగుమిల్లి మండల పరిధిలోని రమణక్కపేట గ్రామానికి సమీపంలో ఉన్న టేకు ప్లాంటేషన్‌లో ఒక వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు కోయ అంకంపాలెం కించెందిన తెల్లం వెంకటేశ్వరావు గా అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.