NRPT: పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు వెళ్తున్న నర్వ మండల SFI కమిటీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. విద్యార్థుల హక్కుల కోసం చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకే అరెస్టులు చేశారని SFI నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
SFI నాయకుల ముందస్తు అరెస్టు


