VZM: విజయనగరం పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో నిత్యం ఏదో ఒకచోట వాహనదారులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. అయినా సంబంధిత యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ కష్టాలు.. పట్టించుకోని యంత్రాంగం


