NLG: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమానికి నిధుల కొరత తీవ్రంగా మారింది. ప్రభుత్వ ప్రత్యేక నిధులు అందకపోవడంతో చాయ్, బిస్కెట్ల ఖర్చులను అధికారులే భరిస్తున్నారు. మండల పరిషత్ పాలకవర్గాల గడువు ముగిసి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడం, రాష్ట్ర ఫైనాన్స్ నిధులు అందకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
తెలంగాణ
ప్రజావాణికి కాసుల కష్టాలు


