NGKL: ఉమ్మడ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 68 ఉన్నత పాఠశాలల్లో ప్రయోగశాల గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.17.68 కోట్లు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిధుల్లో నాగర్‌కర్నూల్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై ఆ జిల్లా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పాఠశాల నిధుల్లో ఆ ఒక్క జిల్లాకే మొండిచేయి


