MDK: మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులకు యూడీఐడీ సర్టిఫికెట్ల కోసం మంగళవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్లు పొందని దివ్యాంగులు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల అనంతరం అర్హులకు యూడీఐడీ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు


