KMM: ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి సాగు విస్తీర్ణాలను సెప్టెంబర్ 10లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కూసుమంచి ఏవో రామడుగు వాణి రైతులకు సూచించారు. 7రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాల కొనుగోలు బిల్లు తీసుకుని, విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్ద పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 10లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి'


