హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కారుమూరి అరెస్ట్ అక్రమం: రమేష్ గౌడ్

ATP: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టు బీసీల ఆత్మగౌరవంపై కూటమి ప్రభుత్వం చేసిన దాడి అని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీసీ నేతలను కేసులు, అరెస్టులతో అణచివేసే కుట్రలకు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. కారుమూరిని అన్యాయంగ అరెస్ట్ చేశారన్నారు.