WGL: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రావణమాస వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని 27 కిలోల పెరుగుతో మహాలింగానికి అభిషేకం నిర్వహించి, విశేష పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, పూజలు చేస్తున్నారు.
తెలంగాణ
కాశిబుగ్గ శివాలయంలో శివయ్యకు పూజలు


