WGL: ఖిలా వరంగల్ చమన్ సమీపంలోని మున్సిపల్ కార్యాలయ భవనం దయనీయ స్థితికి చేరుకుంది. 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని కార్మికుల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రజలకు సేవలందించే మున్సిపల్ కార్మికులే శిథిల భవనంలో విధులు నిర్వహించడం బాధాకరమని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
దయనీయ స్థితిలో మున్సిపల్ కార్యాలయ భవనం


