KRNL: ఆదోని కొండల్లో చోళరాజులు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర లింగాలలో ఒకటైన శ్రీ శివశంకర స్వామికి శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలతో స్వామి వారిని మహాకాళేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకుంటే వెయ్యి లింగాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మసూత్ర లింగ దర్శనం..!


