హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక పోరుకు YCP సిద్ధం..!

W.G: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గంలో సత్తా చాటేందుకు YCP సన్నాహాలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. గ్రామాల్లో సర్పంచ్ పోటీ చేయాలనుకునే పలువురు అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగనాథరాజును కలిశారు. ఎన్నికల కార్యాచరణపై త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.