హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచి నీళ్ళకు బదులు ఎరువు రంగు నీళ్ళు

ELR: జంగారెడ్డిగూడెం 28వ వార్డు ఎన్టీఆర్ నగర్‌లో గత పది రోజులుగా కొళాయిల ద్వారా కుంకుమ రంగులో కలుషిత నీరు సరఫరా అవుతోందని స్థానికుడు నేలపూడి ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదన్నారు. గతంలో కూడా ఇలాంటి కలుషిత నీటిని తాగి పలువురు జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు వంటి వ్యాధుల భారిన పడ్డారన్నారు.