హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో సుజ్లాన్ సంస్థ భారీ పెట్టుబడి

ATP: రాయదుర్గం నియోజకవర్గంలో రూ.10 వేల కోట్లతో 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుజ్లాన్ సంస్థ శ్రీకారం చుట్టింది. కణేకల్లు మండలం హులికెరలో S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్‌లను మంత్రి లోకేశ్ రేపు ప్రారంభించనున్నారు. ఏపీలో అతిపెద్ద విండ్ భాగస్వామిగా ఉన్న సుజ్లాన్ 2030 నాటికి 5 వేల మెగావాట్ల అదనపు ప్రాజెక్టులే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.